28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 : పెరిగేవి.. తగ్గేవి ఇవే

    Date:

    Union Budget 2025
    Union Budget 2025

    Union Budget 2025 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో దఫా ఎన్డీయే ప్రభుత్వంలో తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు ప్రసిద్ధ పద్యం “దేశమంటే మట్టి కాదోయ్” తో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

    విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే, ఆర్థిక మంత్రి విపక్షాల గైర్హాజరీ మధ్యనే బడ్జెట్‌ను కొనసాగించారు.

    -ధరలపై ప్రభావం

    పన్ను మినహాయింపులు, ఎగుమతులు, దిగుమతులపై సుంక మార్పుల కారణంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గగా, మరికొన్నివి పెరుగనున్నాయి.

    – ధరలు తగ్గనున్న వస్తువులు

    క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు
    ప్రాణాలను రక్షించే మందులు
    ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్
    వెట్ బ్లూ లెదర్
    క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
    12 కీలక ఖనిజాలు
    ఓపెన్ సెల్
    LCD, LED టీవీలు
    భారతదేశంలో తయారైన దుస్తులు
    మొబైల్ ఫోన్లు
    తోలు ఉత్పత్తులు
    వైద్య పరికరాలు

    – ధరలు పెరుగనున్న వస్తువులు..

    ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు
    సిగరెట్లు
    ఈ మార్పులు వినియోగదారులకు, వ్యాపార రంగానికి ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    budget live : బడ్జెట్ ముఖ్యాంశాలు : వేతన జీవులకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకూ పన్ను లేదు..

    budget live : లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ...