21 C
India
Sunday, February 25, 2024
More

    DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

    Date:

     

     

    AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తా మ ని మంత్రి చెల్లుబోయిన వేణుగో పాల కృష్ణ నిన్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపా టు పరీక్ష లు నిర్వహిస్తామని చెప్పారు. అంతకంటే ముందు ఎనిమిది రోజులపాటు ఎగ్జామ్స్ ఉంటాయని తెలి పారు. డిఎస్సీ దరఖా స్తుకు 42 ఏళ్ల వయోపరి మితి నిర్దేశించామని ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇచ్చా మని మంత్రి తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా మెగా డీఎస్సీ కోసం అబ్యర్థులు ఎదురు చూస్తున్నారు.  ప లు కోచింగ్ సెంటర్లలో నెలల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే వైసిపి ప్రభుత్వం ఇప్పుుడు నోటిఫికేషన్ ను విడదల చేసింది.  మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపద్యంలో నోటిఫికేషన్ విడ దల చేసింది.  గడిచిన 5 సంవత్సరాల్లో లోపల ఎందుకు ఈ మెగా డిఎస్సీని నిర్వహించలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

    AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

    Kumari Aunty : చంద్రబాబుకు ఓటు వేశానన్న కుమారి ఆంటీ.. టిడిపి-వైసిపి వార్.

      Kumari Aunty : తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశానంటూ...

    Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

      AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో...

    Ravela Kishore-YCP: వైసీపీలో చేరిన మాజీమంత్రి రావెల కిశోర్ బాబు.

      Ravela Kishore Babu : మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం...