33.2 C
India
Monday, February 26, 2024
More

    Pandem Kodi : పందెంలో ఓడిన కోడిని ఏం చేస్తారో తెలుసా?

    Date:

    Pandem Kodi
    Pandem Kodi
    Pandem Kodi : సంక్రాంతి పండుగ రావడంతో గోదావరి జిల్లాల్లో కోడిపందేలకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. అయితే ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారనేది చాలామందికి తెలియదు. ఓడిన పుంజులను వేలం వేస్తారు వాటిని దక్కించుకు నేందుకు చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే పందేల కోసం వాటిని బాదం, జీడిప ప్పు లాంటి బలవర్ధకమైన ఆహారం తినిపి స్తారు. రూ. వేలు ఖర్చుపెట్టి పుంజులను కొనుగోలు చేస్తారు. వాటి మాంసం రుచిగా ఉంటుందని అక్కడి వారు చెబుతారు. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు మనకు గుర్తుకొ స్తాయి. గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఈ కోడి పందేలు అక్కడి ప్రజలు నిర్వహిస్తూ వస్తుంటారు. పండగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలకు జనం పోటెత్తతారు.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related