24.8 C
India
Sunday, August 9, 2026
More

    Schools reopen in AP : ఏపీలో పాఠశాలల పున: ప్రారంభం ఎప్పుడంటే?

    Date:

    schools reopen in AP
    schools reopen in AP

    Schools reopen in AP : ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల ప్రారంభం తర్వాత ఒక్కో విద్యార్ధికి 2500 రూపాయల విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈనెల 12న జగనన్న కిట్స్ తో పాటు పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక ప్రారంభం అవుతుందన్నారు.

    ఇక ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి.. 17న జిల్లా స్థాయి.. 15న నియోజకవర్గ స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి ‘ఆణిముత్యాలు’ పేరిట ప్రోత్సాహకాలు అందించనున్నట్టు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 28న‌ అమ్మ ఒడిని నగదును సీఎం జగన్ విడుదల చేస్తారన్నారు. తొలి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను జూన్ 12న ప్రారంభించనున్నట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Schools : ఏపీలో మధ్యాహ్నం 12:30 వరకే స్కూళ్లు

    AP Schools : ఈనెల 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వ హణకు...

    AP Rains : నాడు నేడు ఏది జగనన్నా.. వానలకు ఊరుస్తున్న తరగతి గదులు.. గొడుగులతో విద్యార్థులు

    AP Rains : ఏపీలో విద్యా సంస్కరణలు చేపట్టారు సీఎం జగన్. నాడు...

    Lakshmi Parvati : ఏపీలో స్కూళ్ల పై లక్ష్మీపార్వతి కామెంట్స్.. నెటిజెన్ల సెటైర్లు!

    Lakshmi Parvati : అన్న ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతి తెలుగు ప్రజలందరికీ...