19.8 C
India
Sunday, February 25, 2024
More

    YS Sharmila invited: కుమారుడి వివాహానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన వైఎస్ షర్మిల

    Date:

     

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను పవన్ కల్యాణ్ కు అందించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ప్రతి ఓక్కరు హాజరు కావలన్న ఉద్దేశంతో వైఎస్ షర్మిల పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఓక్క పార్టీ అద్యక్షు లను ఆమె స్వయంగా వెళ్లి వివాహానికి హాజరు కావాలని ఆహ్వానిస్తుంది.  ఇప్పటికే టిడిపి అధినేత చంద్ర బాబు నాయడును కుడా షర్మిల కలిసి వివాహానికి రావాల్సిందిగా కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడాఅమె కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందించారు. మెత్తం మీద తన కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎస్ షర్మిల అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది..

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఎవరెవరు.. ఎక్కడెక్కడా?

    TDP-Janasena : టీడీపీ+జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా శనివారం ప్రకటించే...

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

    Pawan Kalyan : ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం..కానీ: పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ సం దర్భంగా...

    Pawan Kalyan : అందరికీ సీట్లు కష్టం..! పవన్ కళ్యాణ్..?

    Pawan Kalyan : పార్టీలో టికెట్ల ఆశావహులు అధికంగా ఉన్నారని.. కానీ అందరికీ...