31.4 C
India
Tuesday, March 19, 2024
More
    Home SPORTS

    SPORTS

    SPORTS

    Pakistan Board : మా వాళ్లు సిక్సర్లు కొట్టలేరు..అందుకే సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నాం..

    Pakistan Board : ఫుట్ బాల్ లో గోల్ ఎంత మజా ఇస్తుందో క్రికెట్ లో సిక్సర్ అంత మజా ఇస్తుంది. ‘‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..’’ అనే పాట కూడా మనకు...

    Popular Celebrity : ఈ స్టార్ క్రికెటర్ భార్య ఆయనకంటే పాపులర్ సెలబ్రెటీ.. ఎవరో...

    Popular Celebrity : కొందరు వ్యక్తులు సెలబ్రిటీలను పెళ్లి చేసుకున్న తర్వాత పాపులర్ అవుతారు. మరికొందరు పాపులారిటీ వచ్చిన తర్వాత ఇతర సెలబ్రిటీలను పెళ్లి చేసుకొని, సోషల్ మీడియాలో క్రేజ్ కంటిన్యూ చేస్తారు....

    Dark Day in Cricket History : క్రికెట్ చరిత్రలో చీకటి రోజు.. !

    ఆ ఘటనను తల్చుకుంటే క్రికెటర్లు ఇప్పటికీ వణికిపోతారు.. Dark Day in Cricket History : పాకిస్తాన్ లో ఉగ్రవాద రక్కసి ఎంత వేళ్లూనుకుపోయిందో ప్రపంచమంతటికీ తెలుసు. ఉగ్రవాదాన్ని ఒకప్పటి పాలకులు పెంచిపోషించారు....

    Yuzvendra Chahal : బక్క పల్చని చాహల్‌ను ఎత్తి గిరగిరా తిప్పిన మహిళా రెజ్లర్.. 

    Yuzvendra Chahal : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో భారత రెజ్లర్ సంగీత ఫొగట్ అతడిని అమాంతం భుజాలపై ఎత్తుకున్న తిప్పినట్లు...

    Yuvraj Singh : ఆ వార్తలను ఖండించిన క్రికెటర్ యువరాజ్ సింగ్..

    Yuvraj Singh : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తా ను పోటీ చేయబో తు న్నానం టూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ...

    Andhra Cricket Association : క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌

    Andhra Cricket Association : క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ డి. రాజగోపాల్ ఒక ప్రకటనలో మండిపడ్డారు.  ఆయన ప్రకటనలోని సారాంశం చూస్తే.. ‘క్రికెట్ అనేది...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా విజయఢంకా మోగించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విక్టరీతో ఐదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్...

    Tanya Singh Suicide : తన్యా సింగ్ సూసైడ్.. ఐపీఎల్ క్రికెటర్ ను విచారించిన...

    Tanya Singh Suicide : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెటర్ అభిషేక్ శర్మకు గల సంబంధాన్ని పోలీసులు వెల్లడించడంతో 28 ఏళ్ల మోడల్ తాన్యా సింగ్ తన సూరత్ నివాసంలో ఉరివేసుకొని...

    Sachin Tendulkar : కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

    Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడుపు తు న్నాడు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో...

    IPL 2024 : రేపే ఐపీఎల్ షెడ్యూల్!

    IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్ రేపు రిలీజ్ కాను నట్లు  తెలుస్తోంది. జియో సినిమాలో సాయంత్రం 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మ్యాచ్ వేదికలు తేదీలు మొదలైన వివరాలు బీసీసీఐ...

    LATEST NEWS

    PHOTOS

    - Advertisement -

    POPULAR