38.8 C
India
Thursday, March 28, 2024
More

    ANDHRA PRADESH

    ANDHRA PRADESH

    AP BJP : నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

    AP BJP : ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనా యకత్వం ఖరారు చేయనుంది.. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది.. విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం,...

    AP CEO : ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: ఏపి సీఈవో

    AP CEO : సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ...
    AP CM Jagan plan to Modi's name for skill centers

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై పడిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. శాశ్వత భారం వేసే ఆస్తి విలువ ఆధారిత ఇంటి...

    Sidda Raghavarao : వైసీపీకి షాక్.. టిడిపిలోకి శిద్దా రాఘవరావు..?

    Sidda Raghavarao : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. వైశ్య సామాజికనికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు...

    Jagan Yatra : ఈనెల 27వ తేదీ నుంచి జగన్ యాత్ర ప్రారంభం

    Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:56 గంటలకు సీఎం జగ న్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి...

    TDP : టిడిపికి షాక్.. ప్రచారం నిలిపి వేసిన అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు..? 

    TDP : రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న టిడిపి ఎ మ్మెల్యే అభ్యర్థు లు మూకుమ్మడిగా ప్రచారాన్ని నిలిపివేశారు. పార్లమెంటు సీటు బిజెపికి ఇవ్వ డంతో ఆ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన...

    Nara Lokesh : వైసిపి కాలకేయులకు ఇదేనా హెచ్చరిక: నారా లోకేష్

    Nara Lokesh : జగన్ గొడ్డలితో తెగబడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేట కొడవళ్ళతో జనా లని వెంటాడుతున్నారని టిడిపి నేత నారా లోకేష్ ఆరోపించారు. సత్య సాయి జిల్లా కుటాలపల్లిలో...

    Chandrababu : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు

    Chandrababu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న ఆయన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శతరత్న జీర్ణోదారణ...

    TDP MLA Ticket : ఎమ్మెల్యే టికెట్ రాలేదని  కంటతడి పెట్టిన టిడిపి మహిళా...

    TDP MLA Ticket : తిరుపతి టికెట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసులకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి కోసం అహర్ని శలు పనిచేసిన తనకు టికెట్...

    Atchannaidu : సజ్జల రామకృష్ణారెడ్డి పై టిడిపి నేత అచ్చేన్నాయుడు ఈసీ కి ఫిర్యాదు..

    Atchannaidu : వైసిపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి...

    LATEST NEWS

    PHOTOS

    - Advertisement -

    POPULAR