40.1 C
India
Friday, April 19, 2024
More

    POLITICS

    Pedakurapadu : పెదకూరపాడులో వైసీపీకి షాక్.. 70 కుటుంబాలు టీడీపీలోకి..! 

    Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గo  లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో వైఎస్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, ప్రజా వ్యతి రేక విధానాలను...

    Chandrababu : పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ సిఎస్ కు చంద్రబాబు లేఖ..

    Chandrababu : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీ పై వెంటనే నిర్ణ యం...

    Atchannaidu : టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం..

    Atchannaidu : ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు తల్లి కళావతమ్మ (90) నేడు స్వర్గస్తు లయ్యారు. స్వగ్రామం నిమ్మడ లో కళావతమ్మ మృతి చెందింది. కలవతమ్మ మృతికి నారా చంద్రబాబునాయుడు లోకేష్...

    Nara Lokesh : టీడీపీ అధికాంలోకి రాగానే RMP లకు న్యాయం చేస్తాం.. నారా లోకేష్ 

    Nara Lokesh : యువగళం పాదయాత్రలో ఆర్ఎం పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశానని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వందరోజుల్లోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని యువనేత నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని...

    Bhashyam Praveen : ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న..పెదకూరపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్..

    Bhashyam Praveen :  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని ఇమ్మానుయేలు లూథరన్ చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో పెదకూ రపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రత్యేక ప్రార్థనలు...

    Popular

    spot_imgspot_img