38.5 C
India
Thursday, March 28, 2024
More

    Relationship : 28 ఏండ్ల వివాహిత‌తో.. 60 ఏళ్ల వృద్ధుడి ప్రేమ‌..

    Date:

    Relationship : ప్రేమ గుడ్డిది అంటారు. పడుచు మహిళ కూడా అలానే భావించింది. తనకు సుఖపెట్టేది పురుషుడు అయితే చాలనుకుంది. అందుకే కాటికి కాలుచాపిన వాడిని కూడా సరేనన్నది.. భర్త బతుకుదెరువు కోసం వెళితే 28 ఏండ్ల వివాహిత ఒక ముసోలిడికి పడ్డ సంఘటన వైరల్ అయ్యింది.

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ భ‌దోహి జిల్లా బీహరోజ్‌పుర్‌కు చెందిన అష‌ర్ఫీ దేవి(28) కొన్నేళ్ల క్రితం కృష్ణ‌మూర‌త్ అనే వ్య‌క్తితో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు. ఉపాధి నిమిత్తం కృష్ణ త‌మిళ‌నాడు వెళ్లాడు. అషర్ఫీ దేవి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సొంతూర్లోనే ఉంటుంది.

    ఈ క్ర‌మంలో అదే గ్రామానికి చెందిన రామ్ యాద‌వ్‌(60) తో దేవీకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇటీవ‌లే ఇద్ద‌రూ పారిపోయారు. మూర‌త్ ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

    తాను సంపాదించి భార్య బిడ్డలను సుఖపెట్టాలని తమిళనాడుకు వెళ్లాలని.. కానీ తన కాపురమే ఇలా కుప్ప కూలుతుందని ఊహించలేదని ఆ భర్త కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. 28 ఏళ్ల తన భార్య 60 ఏళ్ల ముసలోడితో ఎలా వెళ్లిపోయిందో అర్థం కావడం లేదని బోరుమన్నాడు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...

    Good partner : మంచి భాగస్వామి కావాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

    Good partner : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...