36.5 C
India
Friday, April 10, 2026
More

    ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్న కోడలు.. తెలివిగా ప‌ట్టుకున్న అత్త‌

    Date:

    affair
    affair
    పెళ్లైన త‌ర్వాత కూడా కొంద‌రు ఆడ‌వాళ్లు అస్స‌లు వారి బుద్దుల‌ను మార్చుకోరు. అవే రంకు వేషాలు వేస్తుంటారు. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్లితేనో..విదేశాల‌కు పోతేనో..ఆరోగ్యం బాగో లేక‌పోతేనో..కార‌ణ‌మేదైనా కావొచ్చు అక్ర‌మ సంబంధాల వైపు మొగ్గు చూపుతుంటారు. వీక్ మైండ్ క‌ల్గిన సదరు మ‌హిళ‌లు అత్త‌వారింట్లో భ‌ర్త ఫ్యామిలీ మెంబ‌ర్స్ కటువుగా ఉండ‌క‌పోతే ఇత‌రుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు.

    స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే  యూపీలో చోటు చేసుకుంది. భ‌ర్త కాకుండా కోడ‌లు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో అస‌హ‌జ స్థితిలో ఉండ‌డాన్ని గ‌మ‌నించి ఆ ముగ్గురుని అత్త‌ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. గ‌దికి తాళం వేసి పోలీసుల‌కు కాల్ చేసింది. అయితే పోలీసులు అక్క‌డికి రావ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది.  యూపీ మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లాల్ పీఎస్ లిమిట్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిచ్లాల్‌లో నివాస‌ముండే ఓ వ్య‌క్తికి త‌న ప‌క్క గ్రామానికి చెందిన యువ‌తితో వివాహం జ‌రిగింది.

    అయితే స‌ద‌రు వ్య‌క్తి పెళ్లైన కొద్ది రోజుల‌కే ఉపాధీ కోసం గ‌ల్ఫ్ వెళ్ల‌డం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే అదే అలుసుగా తీసుకున్న ఆమె ఏదో కార‌ణం చెబుతూ..త‌ర‌చు పుట్టింటికి వెళ్లి వ‌స్తుండేది. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రిచ‌మ‌య్యారు. ఆ ప‌రిచ‌యం కాస్తా అక్ర‌మ సంబంధంకు దారి తీసింది. అయితే త‌ర‌చు పుట్టింటికి వెళ్ల‌డం కుద‌ర‌దు క‌నుక‌..వారిద్ద‌రిని త‌మ బంధువులుగా ప‌రిచ‌యం చేస్తూ..అత్త వారింటికి ర‌ప్పించుకునేది.

    ఇక అలా అత్త‌రింటికి వ‌చ్చిన వారిపై అత్త‌కు అనుమానం క‌ల్గింది. దీంతో చాలా రోజులుగా వారిపై ఆమె నిఘా పెట్టింది. ఇటీవ‌ల మ‌రోసారి ఈ ఇద్ద‌రు వ్య‌క్తులు ఇంటికి వ‌చ్చిన సంద‌ర్భంగా అస‌లు విష‌య‌మేంట‌ని నిశితంగా ప‌రిశీలించింది. ఈ నేప‌థ్యంలోనే అత్త త‌న కోడ‌లు ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల తో అస‌భ్య ప‌రిస్థితుల‌తో ఉండ‌డాన్ని గ‌మ‌నించింది. దీంతో రంకు కోడ‌ల‌ను ప‌ట్టించాల‌ని భావించిన అత్త ఆ గ‌దికి వెంట‌నే తాళం వేసింది. కోడ‌లు రంకు వ్య‌వ‌హారాన్ని పోలీసుల‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో సంఘ‌ట‌న స్థ‌లానికి వెంట‌నే వ‌చ్చిన పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కోడ‌లు చాన్నాళ్లుగా వారితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు తేలింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Householder commits suicide: భార్య, అత్త వేధింపులకు వ్యక్తి బలి

    Householder commits suicide:  కాలం మారింది.. అత్తింటి వేధింపులకు గృహిణి మృతి...

    Mega Family Upasana : పుట్టబోయే బిడ్డ కోసం ఆ పని చేస్తున్న ఉపాసన.. ఫిదా అయిన మెగా ఫ్యాన్స్!

    Mega Family Upasana : మెగాస్టార్ కోడలు మెగా పవర్ స్టార్...