36.9 C
India
Tuesday, April 21, 2026
More

    అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీ విద్యార్థుల దుర్మరణం

    Date:

    accident
    accident
    అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు హైదరాబాద్‌ విద్యార్థులు చనిపోయారు. కెంటుకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై  ఈ నెల 24న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు  మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నమాజ్-ఎ-జనాజా అని పిలువబడే అంత్యక్రియల ప్రార్థనలు సెయింట్ లూయిస్‌లోని దార్ ఉల్ ఇస్లాం మసీదులో  జరిగాయి. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
    ఇక గత నెలలో ఇండియాకి చెందిన నార్త్‌వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీ  విద్యార్థి సాహితీ.. యూఎస్ హైవే 71లో స్నేహితుడితో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దాంతో తీవ్రంగా గాయపడిన సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్‌లోని మొజాయిక్ లైఫ్ కేర్‌కు తరలించారు. మరోక దురదృష్టకర సంఘటనలో న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాలా(39) అనే వ్యక్తి ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో  ఇంటర్ సిటీ రైలు డీ కొని చనిపోయాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    America : అమెరికాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి

    America : అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం మీజిల్స్ వ్యాప్తి తీవ్రంగా ఉంది....