25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Date:

    Signal Break
    Signal Break

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద సిగ్నల్ బ్రేక్ చేసిన ఓ కారు అదుపు తప్పి మరో కారును ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. సికింద్రాబాద్ క్లబ్ సర్కిల్ సిగ్నల్ వద్దకు ఓ ఎస్ యూవీ కారు వచ్చింది. సిగ్నల్ పడుతుందనే తొందరలో కారును డ్రైవర్ స్పీడుగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే మరోవైపు నుంచి వస్తున్న ఓ కారు ఎస్ యూవీకి అడ్డుగా వచ్చింది. దీంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి.

    సిగ్నల్ బ్రేక్ చేసిన కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారులోని వారు గాయాలతో బయటపడ్డారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం
    ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Hyderabad : హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

    Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభంలో గణనీయమైన...

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Hyderabad : హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు! నీటి కొరతతో అల్లాడుతున్న నగరం

    Hyderabad Water Shortage : హైదరాబాద్ నగరం తీవ్రమైన నీటి కొరత ముప్పును...