40.1 C
India
Friday, April 19, 2024
More

    ఇంటర్ ఫలితాలు.. ఆ 9మంది విద్యార్థుల ఉసురు తీశాయి

    Date:

    ap-Inter-Results-release
    ap-Inter-Results-release
     INTERMEDIAT విద్యార్థుల‌కు చాలా కీల‌క‌మైన ద‌శ‌. ఇంట‌ర్ త‌ర్వాత య‌వ్వ‌నం పూర్తై మెచ్చురిటి ద‌శ‌కు చేరుకునే స‌మ‌యం. INTERMEDIATలో విద్యార్థులు ఏమాత్రం జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌కున్న జీవితం త‌ల‌కిందులు కావ‌డం ఖాయం. INTERMEDIATలో స్టూడెంట్స్ ఏ మాత్రం ఆశ్ర‌ద్ద వ‌హించిన‌ M సైలెంట్ అయి  INTER..IDIOTS అవ్వ‌డం త‌ప్ప‌దు. అందువ‌ల్ల ఈ ద‌శ‌లో త‌ల్లిదండ్రులు విద్యార్థుల‌ను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది.

    అయితే ఇంట‌ర్ చ‌దువుతున్న కొంత మంది విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్ర‌లు స‌రిగా మానిట‌రింగ్ చేయ‌క‌పోవ‌డ‌మో..లేక వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నో చాలాసార్లు అన‌ర్థాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంట‌ర్ రిజ‌ర్ట్స్ వ‌చ్చిన‌ప్పుడు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు భ‌రోసాను ఇవ్వ‌డం లేదు. ఇంట‌ర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు ధైర్యం చెప్ప‌డం లేదు.

    దీంతో ప‌లువురు విద్యార్థులు ఇంట‌ర్ ఫెయిల్ అయిన సంద‌ర్భంగా త‌నువు చాలిస్తున్నారు. ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుదైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాధార‌ణంగా చాలా మంది ఇంట‌ర్ స్టూడెంట్స్ ఈసారి ప‌రీక్ష‌లు త‌ప్పారు. అయితే వీరిలో త‌ల్లిదండ్రుల స‌పోర్ట్ లేక‌నో సోసైటీలో అవ‌మానం జ‌రుగుతుంద‌న్న కార‌ణంగానో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్డ‌డ్డారు.

    చిత్తూరు జిల్లా ఏట‌వాకిలికి చెందిన అనుష..బైరెడ్డిపల్లెకు చెందిన బాబు,అనకాపల్లికి చెందిన తులసీ ఇలాగే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ కావ‌డంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇక వైజాక్ కు చెందిన అఖిలశ్రీ, శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీష్‌,అనంతపురం జిల్లా హనకనహాళ్ చెందిన మహేష్ ఎగ్జామ్స్ త‌ప్పిన నేప‌థ్యంలో త‌మ విలువైన ప్రాణాలు తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    LokSabha Elections 2024 : తొలి విడత పోలింగ్.. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు

    LokSabha Elections 2024 : తొలి విడత జరుగుతున్న రాష్ట్రాల్లో కొన్ని...

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chhattisgarh News : స్కూల్ టీచర్లు తరిమికొట్టిన విద్యార్థులు.. కారణం ఏంటో తెలుసా..!

    Chhattisgarh News : తనకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకుల దాకా మద్యం...

    NRI Yarlagadda : ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: ఎన్నారై యార్లగడ్డ

    NRI Yarlagadda : ఇష్టం తో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని,...

    Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్

        Good news : తెలంగాణ విద్యా శాఖ  వచ్చే  విద్యా...

    Kanimozhi Karunanidhi : దళిత మహిళ వంట తినమన్న విద్యార్థులను.. కనిమొళి ఏం చేశారంటే?

    Kanimozhi Karunanidhi : విద్యార్థి దశ నుంచే వారి మధ్య తారతమ్యాలుగొప్ప, పేద,...