26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Road Accident : లారీని టెంపో ఢీకొని 13 మంది మృతి

    Date:

    Road Accident
    Road Accident

    Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక హవేరిలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఫుణె-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున నిలిపి ఉన్న లారీని టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది.

    గుండెనహళ్లి క్రాస్ దగ్గర పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని నిలిపి ఉంచారు. దాన్ని చూసుకోకుండా టెంపో వేగంగా వచ్చి వెనకాల నుంచి ఢీకొట్టింది. టెంపో వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా, రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునా సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది మృతి

    Road Accident: ఛత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ లో స్కార్పియో చెరువులోకి...

    Road accident : మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

    Road accident : మెదక్ జిల్లా శిశ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద...

    Road Accident: బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలు

    Road Accident: నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్...