36.9 C
India
Tuesday, April 21, 2026
More

    Seats : ‘టీడీపీ, జనసేనకు 150 సీట్లు ఖాయం’

    Date:

    gone-prakash seats
    gone-prakash tell 150 seats

    వచ్చే  యేడాది జరుగునున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గట్టిషాక్ తగులుతుందని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పోటి చేస్తే 150 Seats లో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.

    ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై విరుచుకుపడిన గోనే ప్రకాష్ రావు బాలినేనికి రాజకీయ భిక్ష పెట్టింది వైవీ సుబ్బారెడ్డేనని గోనే ప్రకాష్ రావు అన్నారు. మరోమారు  తెలంగాణ సీఎం కేసీఆర్,  ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై కూడా మాట్లాడారు. జగన్ పరిపాలనకు, రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు.

    తాను ఇంతకు మాటాలను వక్రీకరించారన్నారు. అవినీతి చేసిన వారి పేర్లను మాత్రమే చెప్పానన్నారు. జగన్ అవినీతిపై జరిమాన పడుతుందని మాత్రమే చెప్పానన్నారు. బారతి జైలుకు వెళ్తుందని తాను అనలేదని చెప్పారు. తనను విమర్శించాడని బాలినేని అంటున్నాడని నేను బాలినేనిపై ఎటువంటి విమర్శలు చేయలేదని, ఆయనను ఎప్పుడు కించపరచలేదని ఆయన రాజకీయ ఎదుగుదలకు కారణం ఎవరో  మాత్రమే చెప్పానన్నారు.

    సొంత బాబాయ్ వివేకానందరెడ్డి ని చంపితేనే దిక్కులేదని, నిందుతులను రక్షించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాబో యే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టిస్తాయని, ఒక వేళ టీడీపీ ఓంటరిగా పోటి చేసినా వంద సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఏ రకంగా చూసినా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పేలా లేదన్నారు. భారతి కోసమే చెల్లెలు షర్మిలను, విజయమ్మను దూరం పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nominated posts : నామినేటెడ్ పోస్టులు ఆలస్యానికి కారణం ఎవరు..? అందుకే లేటవుతుందా?

    Nominated posts : నామినేటెడ్ పదవులను అర్హులకు నిశ్శబ్దంగా పంపిణీ చేయడం...

    Nominated posts : నామినేటెడ్‌ పోస్టులపై.. కూటమి పార్టీల్లో ఉత్కంఠ

    Nominated posts : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించింది....

    Pawan and CBN : జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్..కూటమి బాస్ గా సీబీఎన్

    Pawan and CBN :  ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ,...

    TDP Alliance : కూటమి జోరుకు జిల్లాలకు జిల్లాలే స్వీప్..

    TDP Alliance : ఏపీ ఎన్నికల్లో కూటమి ధాటికి వైసీపీ ఫ్యాన్...