Karimnagar-Medaram : కరీంనగర్ నుంచి మేడారం కు 153 కిలోమీటర్లు, కరీంనగర్ కేశవపట్నం, HBZ, కమలాపూర్ రేగొండల మీదుగా ములుగు చేరుకొని వెంకటా పూర్ ,చల్వాయి మీదుగా మేడారానికి చేరు కోవచ్చు. భూపాలపల్లి నుంచి మేడారంకు 53.8 కిలోమీటర్లు ఉంటుంది. మల్లంపల్లి రాంపూర్, దూదేకులపల్లి, బుక్కయ్య పేట తక్కల్ల గూడెం, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద కాళేశ్వరం మహాదేవ పూర్ మధ్య మూల మలుపులు ప్రమాద బరితంగా ఉన్నాయి.