27.8 C
India
Wednesday, February 18, 2026
More

    The night : 2000 ఇస్తాను వస్తావా! అర్థరాత్రి అమ్మాయి కనిపిస్తే చాలు.. ఇంకా ఎన్ని వెకిలివేశాలో..

    Date:

    the night
    the night

    the night : ‘ఆడది అర్థరాత్రి స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు జాతిపిత మహాత్మాగాంధీ. ఆడవాళ్లు రాత్రి ఒంటరిగా కాదు.. ఇప్పుడు మగవారే ఒంటరిగా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు చంపుతారో.. ఎవరు కొడతారో.. తన వద్ద ఉన్న వాటిని ఎత్తు కెళ్తారో అని భయపడుతున్నారు. ఇక ఆడవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీరిపై లైంగికదాడులు, కిడ్నాపులు, కొనసాగుతూనే ఉన్నాయి. పగలే ఇవన్నీ జరుగుతున్నా.. ఇక రాత్రి వేళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.

    ఒక మీడియా సంస్థ ఎక్స్‌పర్‌మెంట్ చేసింది. ఆడపిల్లను అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డుపై ఉంచితే ప్రజల రాయాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా ఒక యువతి నగరంలోని ఓ బిజీ రోడ్డు పక్క నిలబెట్టింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా..
    1. మొదట ఓ బ్లూ కారు ఆమె చుట్టూ రౌండ్లు కొట్టింది. కారు ఆపి డబ్బులు చూపించడం మొదలు పెట్టాడు కారులోని వ్యక్తి.
    2. కొద్దిసేపటి తర్వాత బైకుపై వచ్చిన వ్యక్తి లిఫ్ట్‌ కావాలా అని అడిగాడు.
    3. బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను చూడగానే ఆపారు. బైకుపై నుంచే సిగ్నల్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. అమ్మాయి స్పందించకపోవడంతో వెళ్లిపోయారు.
    4. బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘మేడమ్‌ అంతా బాగానే ఉందిగా’ అంటూ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఏమీ సమస్యలేదని యువతి చెప్పడంతో వెళ్లిపోయారు.
    5. ఓ వ్యక్తి బైకుపై ఆమె దగ్గరకి వచ్చాడు. ‘మేడమ్‌ నేను ప్రభుత్వ ఉద్యోగిని.. ఏదైనా సమస్యా? నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. నా దగ్గర ఐడీ కార్డు కూడా ఉంది. రండి వెళ్తాం లేదంటే వెహికల్‌ బుక్‌ చేస్తాను వెళ్లిపోండి. ఇది మంచి ప్లేస్‌ కాదు’ అని మంచి మాటలు చెప్పాడు. ఆమె వద్దనటంతో వెళ్లిపోయాడు.
    6. వైట్‌ కారులో వచ్చిన వ్యక్తి రూ. 2000 ఇస్తా బండి ఎక్కు అన్నాడు.

    ఈ ఎక్స్‌పర్‌మెంట్ లో కొందరు మంచిగా స్పందిస్తే.. మరికొందరు చెడుగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    watchman : జడ్జినే మోసం చేసిన ఘటికుడు.. కారెవరూ మోసానికి అనర్హం కావచ్చేమో..

    watchman cheated judge : అతనో మోసగాడు.. మామూలు మోసగాడు కాదు.....

    fisherman : చేపల కోసం వాగులో వల.. చిక్కింది చూసి జాలరి షాక్

    fisherman : వాగులో ఓ మత్స్యకారుడు చేపల కోసం వల వేశాడు,...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...