20.8 C
India
Thursday, January 23, 2025
More

    Dangerous virus : ఆస్ట్రేలియన్ ల్యాబ్ నుండి 323 భయంకర వైరస్ విసిల్స్ మాయం.. కలకలం

    Date:

    Dangerous virus
    Dangerous virus

    Dangerous virus : ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో దారుణం వెలుగుచూసింది. సెక్యూరిటీ వైఫల్యం వల్ల ఆస్ట్రేలియా ల్యాబ్ నుంచి భయంకర వైరస్ విసిల్స్ మాయమయ్యాయి. హెండ్రా వైరస్, లైస్సావైరస్ మరియు హాంటావైరస్‌లతో సహా లైవ్ వైరస్‌లను కలిగి ఉన్న 323 విసిల్స్ కనిపించకుండా పోయాయి.

    2021లో ఇది జరిగినా.. ఆగష్టు 2023 వరకూ బయటపడకపోవడం గమనార్హం. దీనిలో ప్రోటోకాల్‌ లోపాలపై దర్యాప్తును ప్రభుత్వం ప్రారంభించింది. 1990లలో కనుగొనబడిన ఈ వైరస్ లు గుర్రాల నుండి మానవులకు వ్యాపించాయి. సోకిన వ్యక్తులు , జంతువులు చనిపోయాయి. ఈ వినాశకరమైన వైరస్ ఎవరి చేతికి చేరాయి? ఎవరి మీద ప్రయోగిస్తారన్న భయం వెంటాడుతోంది.

     

    View this post on Instagram

     

    A post shared by Future Tech (@futuretech)

    Share post:

    More like this
    Related

    Trump Signature : సైన్ చేశారా.. పర్వతాలను గీశారా?: ట్రంప్ సిగ్నేచర్ పై సెటైర్లు

    Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వర్షం పడేటప్పుడు ఫోన్ మాట్లాడితే ఎంత డేంజరో తెలుసా?

    Viral Video : మొబైల్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. ఒక్క...

    Apples Dangerous : ఆపిల్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమేనా?

    Apples dangerous : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన...

    భారత్ లో దడ పుట్టిస్తున్న కొత్త వైరస్

      భారతదేశంలో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా వైరస్...