26.2 C
India
Friday, July 19, 2024
More

    3rd October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    3rd October Horoscope
    3rd October Horoscope

    3rd October Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. భవిష్యత్ కోసం ముందడుగు వేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

    వ్రషభ రాశి వారికి శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సంతోషకరమైన వార్తలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక లాభాలున్నాయి. దుర్గ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    మిథున రాశి వారికి ఒత్తిడిని జయించాలి. పనిభారం పెరిగినా విజయం మీ సొంతమే. కుటుంబ సభ్యుల సఖ్యతతో ఉండటం సురక్షితం. దుర్గ శ్లోకాలు చదవడం శుభకరం.

    కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషాలను పంచుకుంటారు. ఆలోచించి ఖర్చులు చేయాలి. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.

    సింహ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండండి. మంచి కాలం. ఆనందంగా గడుపుతారు. మంచి లాభాలు అందుకుంటారు. దత్తాత్రేయ స్వామి దర్శనం మంచి చేస్తుంది.

    కన్య రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. పనుల్లో ఉత్సాహం వస్తుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. సూర్యుడిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.

    తుల రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి పరిస్థితులున్నాయి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. నవగ్రహ ధ్యానం చేయడం శుభకరం.

    వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త సంతోషం పెంచుతుంది. ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం దొరుకుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం క్షేమం.

    ధనస్సు రాశి వారికి కీలక పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయడం ఉత్తమం.

    మకర రాశి వారికి పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. శని ధ్యానం చేయడం మంచిది.

    కుంభ రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    మీన రాశి వారికి శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహం నింపుతాయి. కనకధారాస్తవం చదవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

    Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

    Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

    డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

    Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

    Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

    Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

    Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...