37.8 C
India
Friday, May 15, 2026
More

    AP Prakasam District : ఏపీ ప్రకాశం జిల్లాలో.. 40 వేల ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ పక్షిగూడు

    Date:

    AP Prakasam District
    AP Prakasam District

    AP Prakasam District : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం 40 వేల ఏళ్లనాటి పక్షిగూడును కనుగొన్నారు. వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ గూడును కనుగొంది. జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్ దేశాలకు చెందిన సైంటిస్టులతో కలిసి ప్రకాశం జిల్లాలో పరిశోధనలు చేశారు. వారికి కనిపించిన గూడు 41 వేల ఏళ్ల నాటి నిప్పుకోడి పక్షిగూడు అని కనుగొన్నారు.

    40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు ఎందుకు అంతరించిపోయాయని చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ పక్షి గూడుని వారు కనుగొన్నారు. ప్రకాశం జిల్లాలోని గూడులో 9 నుంచి 11 గుడ్ల వరకు ఉండేవని వారు అనుకుంటున్నారు. వీటి గుడ్లు ఒక్కటి 10 అడుగుల వెడల్పు ఉంటుందట. గతంలో కూడా దక్షిణ భారతదేశంలో 3 వేల 500 నిప్పు కోడి గుడ్ల పెంకులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gandikota : గండికోట కోనేరు ఎండిపోయింది

    Gandikota : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల...

    Telangana : తవ్వకాల్లో 2 కుండలు.. ఓపెన్ చేస్తే కళ్లు చెదిరిపోయాయి..

    Telangana : గుప్త నిధులు అంటే తెలియని వారు ఉండరు. తమ...