Titan Dead Bodies :
అట్లాంటిక్ సముద్రంలో అడుగున ఉన్న టైటానిక్ ను చూడటానికి బయలుదేరిన టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి గురైంది వారు ప్రయాణం మొదలు పెట్టిన గంటన్నరకే ప్రపంచంతో దాని సంబంధాలు తెగిపోయాయి. దీంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా ఫలితం కనిపించలేదు. 96 గంటల తరువాత వారు మరణించి ఉంటారని ఓ ప్రకటన విడుదల చేశారు. పది రోజుల తరువాత టైటాన్ బయటకు రావడం గమనార్హం.
ఒడ్డుకు చేరుకున్న టైటాన్ లో కోస్ట్ గార్డ్ అధికారులు అందులో ప్రయాణించిన ఐదుగురి మృతదేహాలను కనిపెట్టారు. అవి మొత్తం కుళ్లిపోయి ఉన్నాయి. టైటానిక్ ను చూసేందుకు బ్రిటన్ కు చెందిన హమిష్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన సంపన్నుడు షహ్ జాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్ , టైటానిక్ నిుణులు పాల్ హెన్రీ వార్గలెట్, ఓషన్ గేట్ సీఈవో స్టాక్ సన్ రష్ తోపాటు ఒక సిబ్బంది ప్రయాణించారు.
జూన్ 18 ఆదివారం 6 గంటలకు న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని సెయింట్ జాన్స్ నుంచి టైటాన్ విహార యాత్ర ప్రారంభమైంది. 8 రోజల కోసం ఒక్కొక్కరు రూ. 2 కోట్లు ఖర్చు చేశార. 21 అడుగుల పొడవున్న సబ్ మెరైన్ లో వీరి ప్రయాణం మొదలైంది. వీరు ప్రయాణమైన కొన్ని గంటలకే ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందులో నాలుగు రోజులకు సరిపడ ఆక్సిజన్ నిల్వలతో బతికారు. ఆక్సిజన్ అయిపోయాక ప్రాణాలు కోల్పోయారు.
వీరి యాత్ర విషాదాంతం కావడంతో అందరు ఆందోళన చెందారు. చరిత్ర సృష్టిద్దామనకుని వెళ్లి విగతజీవులుగా మారారు. సాంకేతిక లోపం కారణంగానే వారి యాత్ర అర్థంతరంగా ముగిసింది. టైటానిక్ చూసొద్దామని వెళ్లి అందులోని వారందరు సజీవ సమాధి కావడం విషాదానికి గురిచేసింది. ఐదుగురు జలసమాధి అయి బయటకు వచ్చారు. దీంతో వారి బంధువులు రోదిస్తున్నారు.