Sea Turtle : తూర్పు ఆఫ్రికా దేశమైన టాoజానియాలో సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆసుపత్రి పాలయ్యారు. అక్కడి జాంజి బార్ సముద్ర దీవుల్లో సముద్ర తాబేలు మాంసం చాల రుచికరం గా ఉంటుందని ఆస్వాదిస్తారు.
అయితే తాబేళ్లు లోని కొలోని టాక్సీజం అనే కెమికల్ ఫీడ్ పాయిజనింగ్ మరణానికి దారతీస్తుం దనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తినొద్దు నీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సముద్రం లో ఉన్న తాబేళ్లు రుచిగా ఉంటాయనీ తినడం వల్ల 8 మంది చనిపోగా 78 మంది ఆసుప త్రిపాలు కావా ల్సి వచ్చింది. ఆసుపత్రి లో ఉన్న వారికి వైద్యులు వైద్యo అందిస్తున్నారు. కోలుకో వడానికి కొంత సమయం పడుతుందనీ వైద్యులు తెలిపారు.