23.3 C
India
Thursday, January 15, 2026
More

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Date:

    Dog for Rs. 50 crores
    Dog for Rs. 50 crores

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఒక అరుదైన వోల్ఫ్‌డాగ్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ‘కాడాబాంబ్ ఒకామి’ అనే జాతికి చెందిన ఈ కుక్క కోసం ఆయన ఏకంగా $5.7 మిలియన్లు (దాదాపు రూ.50 కోట్లు) వెచ్చించారు. కుక్కలంటే అమితమైన ప్రేమ ఉండటం వల్లే ఇంత భారీ మొత్తం ఖర్చు చేశానని సతీశ్ తెలిపారు.

    అంతేకాకుండా, అరుదైన మరియు ప్రత్యేకమైన జాతుల కుక్కలను భారతదేశానికి పరిచయం చేయాలనేది తన అభిమతమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో పుట్టిన ఈ ఎనిమిది నెలల వయసున్న కుక్క రోజుకు మూడు కిలోల పచ్చి మాంసం తింటుందట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...