31.8 C
India
Wednesday, September 16, 2026
More

    Trump : అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్.. వైదొలిగిన మస్క్

    Date:

    Trump : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గట్టి షాకిచ్చారు. ఎన్నికల ముందు వరకూ డొనాల్డ్ ట్రంప్ వెన్నంటి ఉండి అన్నీ తానై గెలిపించిన మస్క్ ఇప్పుడు ట్రంప్ తలతిక్క నిర్ణయాలకు విసిగి వేసారి తనకు అప్పగించిన అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీంతో అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మస్క్ గుడ్ బై చెప్పినట్టు ఎక్స్ లో ప్రకటించారు. ట్రంప్ తీసుకొచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డోజ్ తాను ఖర్చులు తగ్గిస్తే ఆ బిల్లు తెచ్చి ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోందని.. ఇది తన ఆశయాలకు విరుద్ధమని మస్క్ ఈ నిర్ణయం తీసుకొని ట్రంప్ కు షాకిచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    Trump : జనాభా పెంచేందుకు ట్రంప్ చర్యలు!

    Trump : అమెరికాలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో పిల్లలను కనేలా...