39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఢిల్లీ మెట్రోలో దారుణం.. ఓ జంట ఏం చేసిందో తెలిస్తే షాకే?

    Date:

    Delhi Metro
    Delhi Metro

    Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో ఓ దారుణం చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏంటి వింత అని ఆశ్చర్యపోయారు. మనుషులు తిరిగే చోట పశువుల్లాగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంత సిగ్గుమాలిన పని చేసిన వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

    దేశ రాజధాని కేంద్రమైన ఢిల్లీలో ఇలాంటి గలీజు సంఘటన జరగడంతో అందరు అవాక్కయ్యారు. ప్రేమకు కొన్ని హద్దులు ఉంటాయి. ఇదివరకు గతంలో కూడా కొన్ని జంటలు ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి దారుణం జరగడంపై అందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

    దీనిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెట్రో వ్యభిచార కేంద్రంగా మారిందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మనుషులు సంచరించే ప్రదేశమా? లేక అటవీ ప్రాంతమా అనే కామెంట్లు వస్తున్నాయి. ఇలా మనుషుల్లో వింత ప్రవర్తనకు అందరు బాధపడుతున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని మనుషుల ముందే పశువుల్లా మారుతున్నారు.

    నైతిక విలువలు నశించాయనడానికి ఇదే తార్కణం. ఇలాంటి ఘటనలు మనుషుల్లో వింత ధోరణి పెంచుతాయి. ఒకరు చేస్తే మరొకరు కూడా అలాగే చేయడానికి ముందుకు వస్తారు. ఇలా చేయడం వల్ల మన సభ్య సమాజం తల దించుకోవాల్సిందే. ఇంతటి దారుణం కళ్లారా చూసిన వారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ntr-aupama : లిప్ లాక్ కు భయపడి ఎన్టీఆర్ మూవీని వదిలేసుకున్న అనుపమ.. చేసి ఉంటే.. 

    ntr-aupamaఈ మధ్య లిప్ లాక్ అంటే సినిమాల్లో కామన్ అయిపోయింది. ఒకప్పుడు...

    Metro Passengers : మెట్రో ప్రయాణికులకు షాక్

    Metro Passengers : హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు పెడుతోంది. నగరం...

    మెట్రోలో లిప్ లాక్ లతో రెచ్చిపోయిన జంట

    మెట్రో రైలు ప్రయాణీకులను వేగంగా తమ గమ్యస్థానాలకు చేర్చే నిమిత్తం ఏర్పాటు...