
Khiladi lady : కామా తురానాం నభయం నలజ్జ అంటారు. కామంతో ఉన్న వారికి ఏదీ కనబడదు. వెర్రి వేయి రకాలుగా ఉంటుంది. కామంతో ఉన్న వారికి ఏదైనా అలాగే కనబడుతుంది. అయితే కామంతో ఉన్న వారికి కొందరికి యవ్వనంలో ఉన్న వారు ఇష్టమైతే మరికొందరికి మధ్య వయసులో ఉన్న వారైతే మజాగా ఉంటుందని భావిస్తారు. ఎవరి అభిరుచి వారిది. కానీ కామంతో కళ్లు మూసుకుపోతే అంతేసంగతి. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
ఓ యువతి ముసలి వారిని టార్గెట్ చేస్తోంది. ముసలి వారు కనబడితే చాలు వారితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇలా ఇప్పటి వరకు చాలా మందిని బుట్టలో వేసుకుంది. దీంతో వారితో కామకలాపాలు సాగించి తన కోరికలు తీర్చుకుంటోంది. ఇదేం కోరికరా బాబూ అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. ఆమె ఇలా ముసలి వారిని తన కోరికలను తీర్చుకునేందుకు టార్గెట్ చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
వయసు మీరిన వారిని పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలు ఉన్నా ఇలా కోరికలు తీర్చుకునేందుకు ఆ ఖిలాడీ లేడీ నిర్ణయించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎందుకు ఇలా చేస్తోంది? ఆమెకు ఏదైనా వ్యాధి ఉందా? లేక ముసలి వారితో సుఖం పొందుతోందా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఆమె వారిని ఎందుకు ముగ్గులోకి దింపుతోందని ఆరా తీస్తున్నారు.
ఈ ఖిలాడీ లేడీ ముసలి వారిని టార్గెట్ చేసుకుని వారితో సరసాలు కొనసాగించడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ముసలి వారితో ఆమెకు ఏం ఎంజాయ్ దొరుకుతుందో అని అవాక్కవుతున్నారు. అందరు కుర్రాళ్లతో తిరుగుతుంటే ఆమె మాత్రం ముసలి వారినే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.