36.5 C
India
Friday, April 10, 2026
More

    Double Helmets: త్వరలో రాష్ట్రంలో ప్రతిపాదన

    Date:

    double helmets
    double helmets

    రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పకడ్బందీ చర్యలకు సంకల్పించింది. ఇందులో భాగంగానే హెల్మెట్ల ప్రస్తావన తెస్తోంది. వాహనం నడిపే వారే కాకుండా వెనుక కూర్చున్న వారు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పూనుకుంది. అధికారులు సరికొత్త ప్రతిపాదనలు ప్రతిపాదించేందుకు సిద్ధపడుతోంది.

    ఇక మీదట కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి Double Helmets ఇవ్వాలని చూస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త ప్రతిపాదన గురించి ఆలోచిస్తోంది. ఇంకా ఈ నిబంధన అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వ అనుమతితో ఈ నిబంధన అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఈ నిబంధన అమలు కానుందని చెబుతున్నారు.

    ప్రయాణికుల భద్రత కోసం ఈ నిబంధన అమలు చేయాలని ప్రణాళికలు తయారు చేసింది. వెనుక కూర్చున్న వారికి కూడా ప్రాణాపాయం ఉండొద్దని అంటోంది. చాలా ప్రమాదాల్లో వెనుక కూర్చున్న వారు సైతం తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని భావిస్తోంది. దీని కోసమే కొత్త నిబంధన అమలు చేయాలని రూపకల్పన చేస్తోంది.

    ఈ మేరకు ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తే ప్రయాణికుల భద్రతకు గ్యారంటీ ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకున్నా వారు గాయాలతో బయటపడొచ్చు. కానీ ప్రాణాలు మాత్రం పోయే అవకాశం ఉండదు. దీంతోనే కొత్త రూల్ తీసుకొచ్చి double helmets తీసుకోవాలనే కొత్త తరహా ఆలోచన అమలు జరిగితే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : కదిలిస్తున్న ఏపీ పోలీసుల వీడియో : స్ఫూర్తిదాయక సందేశం!

    Viral video : ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం...

    Last selfie : నా భార్యతో ఇదే చివరి సెల్ఫీ అవుతుందనుకోలేదు.. చిన్న పొరపాటే ఎంత పని చేసిందో తెలుసా

    Last selfie : చిన్న పొరపాట్లే జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు...

    Traffic rules : ట్రాఫిక్ నిబంధనల అమలులో విఫలం.. ఏపీ హైకోర్టు ఆగ్రహం

    Traffic rules : ట్రాఫిక్ అమలులో ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు...

    Policeman Mobile Chatting : ఫోన్ లో మునిగిపోతే పోలీసైనా.. కష్టాలు తప్పవు..!

    Policeman Mobile Chatting : స్పృహ మరియు అవగాహన అనేది మానవ...