22.3 C
India
Sunday, September 13, 2026
More

    Metro Passengers : మెట్రో ప్రయాణికులకు షాక్

    Date:

    metro Passengers
    metro Passengers

    Metro Passengers : హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు పెడుతోంది. నగరం నలువైపులా మెట్రో విస్తరిస్తోంది. భవిష్యత్ లో ప్రతి ప్రాంతానికి మెట్రో నడిపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో వల్ల ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఏ మూల నుంచి ఎక్కడకైనా అరగంటలో గమ్యం చేరుకోవడంతో మరింత సౌకర్యంగా ఫీలవుతున్నారు.

    గతంలో బస్సుల్లో ఎక్కుతూ ఎన్నో వ్యయప్రయాసలు పడేవారు. ఎక్కడకైనా వెళ్లాలంటే గంటల సమయం పట్టేది. ఇప్పుడు మెట్రో వచ్చాక సమయం చాలా ఆదా అవుతోంది. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాం. దీంతో అటు సమయం ఇటు డబ్బు ఆదా అవుతోంది. ఈ క్రమంలో మెట్రో మనకు అందిస్తున్న సదుపాయాలు బాగానే ఉన్నాయి.

    కానీ ఇటీవల మెట్రో స్టేషన్లలో ఉండే టాయిలెట్లలో డబ్బులు వసూలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు డబ్బులు తీసుకోకపోయినా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతున్నారు. మూత్ర విసర్జనకు రూ. 2, మలవిసర్జనకు రూ. 5 గా నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రజలపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రయాణికులపై భారం మోపే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైల్వే శాఖ పునరాలోచించి డబ్బులు వసూలు చేసే పనులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Metro station : బడా గణపతి ఎఫెక్ట్ : మెట్రో స్టేషన్ గేట్లు క్లోజ్.. రష్ ఏ స్థాయిలో ఉందంటే?

    Metro station : దేశ ఆర్థిక రాజధాని ముంబై తర్వాత అత్యంత...

    ఢిల్లీ మెట్రోలో దారుణం.. ఓ జంట ఏం చేసిందో తెలిస్తే షాకే?

    Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో ఓ దారుణం...