23.8 C
India
Sunday, August 9, 2026
More

    Vemulawada : వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ

    Date:

    to theft
    to theft

    Vemulawada  : వేములవాడ – భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.

    శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించేందుకు యత్నించాడు.

    ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : రైలులోనే పర్సు కొట్టేసిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు.. ఈ వీడియో చూడాల్సిందే

    Viral Video : సాంకేతికత పెరిగినా దొంగల తీరు మారడం లేదు. సీసీ...

    Vemulawada Assembly Review : నియోజకవర్గ రివ్యూ : వేములవాడలో త్రిముఖ పోరు

    Vemulawada Assembly Review : అసెంబ్లీ నియోజకవర్గం : వేములవాడ బీఆర్ఎస్ :...

    Police chase : సినీ ఫక్కీలో పోలీసుల ఛేజింగ్.. ఇంతకీ దొంగలు దొరికారా..?

    Police chase : ముందు దొంగలు వెనుక పోలీసులు ఇదేదో సినిమా...