24 C
India
Sunday, October 11, 2026
More

    Modi in France : ఫ్రాన్స్‌లో మోదీకి ఘన స్వాగతం

    Date:

    Modi in France : భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం వెళ్లారు. ఈమేరకు గురువారం ప్యారిస్ కు నరేంద్ర మోదీ చేరుకున్నారు. మోదీకి విమానాశ్రయం ఆవరణంలోనే ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ ఘన స్వాగతం పలికారు.

    ప్రాన్స్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు త్రివర్ణ పతకాల రెపరెపలతో స్వాగతం పలికారు. కాగా భారత ప్రధాని మోదీ రేపు బాస్టిల్ డే వేడుకలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం ప్యారిస్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

    ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధానితో మోదీ పలు కీలక అంశాలతోపాటు రక్షణ ఒప్పందాలపై చర్చించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య మరింత సహకారం పెంపొందించుకోవాలని దేశాధినేతలు ఎదురు చూస్తున్నారు.  మరోవైపు నేటి షెడ్యూల్లో భాగంగా ప్రధాని మోదీ  ప్యారిస్ లోని భారతీయులతోను భేటీ కానున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...