
Welcome to Modi : న్యూ ఢిల్లీలోని నూతన భారత పార్లమెంటు భవనం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. పార్లమెంటులోని సభ్యులంతా మోడీ మోడీ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మోడీ సభలోని వారందరినీ చిరునవ్వుతో పలుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.






