19.6 C
India
Thursday, November 13, 2025
More

    Aata Sandeep Romance : వైరల్ వీడియో.. పెళ్లాం ముందే మరో యువతితో ఆట సందీప్ రోమాన్స్

    Date:

    Aata Sandeep Romance
    Aata Sandeep Romance

    Aata Sandeep Romance : డ్యాన్సర్ గా, కొరియో గ్రాఫర్ గా ఆట సందీప్ అందరికీ సుపరిచితమే. షోలు, ఈవెంట్లు, ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ లపై సందడి చేస్తూనే ఉంటాడు. తన భార్యతో కలిసి కూడా ఆయన ఈవెంట్లు షోలు చేస్తుంటాడు. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య చిందేస్తే తప్పులేదు కానీ, మనోడు భార్య ముందే ప్రియురాలిని పట్టుకొని ముద్దెట్టుకుంటే.. అదికాస్తా చేసేశాడు ఆట సందీప్. భార్య కోపగించుకోకపోగా తన భర్తకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పడం కొసమెరుపు అసలు ఏమైందంటే..?

    ఆట సందీప్, తన భార్య జ్యోతిరాజ్ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు ‘లవ్ యూ టూ’. ఇందులో కూడా భార్యభర్తలుగానే నటిచారట. ఇక కథ విషయానికి వస్తే పాతదే పెళ్లయిన ఓ డాన్స్ మాస్టర్ వేరొక యువతితో లవ్ లో పడడం, ఆ తర్వాత జరిగే సన్నివేశాల మధ్య ఈ సినిమా సాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో గతంలో చూసిన హిందీ సినిమా పోస్టర్ లాగా భార్య పక్కన ఉండగా భర్త తన ప్రియురాలి తొడను పట్టుకొని పెదవులపై (లిప్ లాక్)పై ముద్దు పెడతాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. దీనికి డిఫరెంట్ డిఫరెంట్ మీమ్స్ జోడించి వదులుతున్నారు నెటిజన్లు.

    ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఇటీవలే జరిగింది. ఆట సందీప్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. నా వైఫ్ జ్యోతిరాజ్ చాలా మంచిది. చాలా సపోర్ట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో మాత్రం.. దగ్గరుండి లిప్‌లాక్ పెట్టించిందని చెప్పాడు. ఇక పక్కనే ఉన్న ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ మైక్ అందుకొని.. ‘ఈ మూవీ డైరెక్టర్ గారు ఓ సీన్ చెప్పారు. ఆమె హాస్పిటల్ లో ఉండగా కిస్ చేయాలని’ మా ఆయన (ఆట సందీప్) ముద్దులు ఇచ్చాడు. (ఇట్స్ ఎమోషన్’ అంటూ సపోర్ట్ చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది.

    ఇక పెళ్లయిన మగాడు మరో యువతితో లవ్ ఎఫైర్ కొనసాగించ వచ్చా అని భర్తను అడిగింది జ్యోతిరాజ్. పెళ్లాయిన తర్వాత లవ్ చేయకూడదనేం లేదు, ఎవరినైనా చేయచ్చు కానీ, అది జెన్యూన్ గా ఉండాలి. నా మనసులో భారాన్ని దాచుకోలేను. నువ్వు నో అనవనే ధైర్యం నాకు అంటూ సందీప్ సమాధానంగా చెప్పుకొచ్చాడు.

    Click Here :  Video Link

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jyothi Raj : సందీప్ మాస్టర్ సతీమణిది గొప్ప మనస్సు.. రోడ్డు పక్కన ఉన్నవాళ్లకు ఏం చేసిందో తెలుసా?

    Jyothi Raj : డ్యాన్స్ మాస్టర్ సందీప్ గురించి అందరికీ తెలిసందే.....

    BB7 Shocking Elimination : ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతడు ఔట్ అవ్వడంతో అంతా షాక్!

    BB7 Shocking Elimination :టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న...