39.9 C
India
Tuesday, April 21, 2026
More

    అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు

    Date:

    actor sarath babu hospitalized
    actor sarath babu hospitalized

    సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. 71 సంవత్సరాల శరత్ బాబు చెన్నై లోనే స్థిరపడ్డాడు. తెలుగు సినిమా రంగం హైదరాబాద్ కు తరలివచ్చినప్పటికీ శరత్ బాబు మాత్రం చెన్నై లోనే ఉండిపోయాడు. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా విభిన్న పాత్రల్లో నటించాడు శరత్ బాబు.

    అయితే ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని ఆశిస్తున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు శరత్ బాబు ఇంటికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sarath Babu Last Desire : చివరి కోరిక తీరకుండానే మరణించిన శరత్ బాబు.. ఏంటంటే..?

    Sarath Babu last desire : 1951లో జన్మించిన శరత్ బాబు...

    Sarath Babu no more : శరత్ బాబు ఇకలేరు.. శోకసంద్రంలో టాలీవుడ్.. ఆయన నట ప్రస్థానం ఇదీ

    Sarath Babu no more : అందానికి అందం.. రూపానికి రూపం.....

    సీనియర్ నటుడు శరత్ బాబు పరిస్థితి విషమం..!

    సత్యం బాబు దీక్షితులు స్క్రీన్ నేమ్ శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి...