34.7 C
India
Monday, March 17, 2025
More

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Date:

    Actor Sonu Sood
    Actor Sonu Sood

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని వస్తున్న వార్తలపై ఆయన ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ద్వారా స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొన్న ఆయన, సోషల్ మీడియాలో ఈ అంశాన్ని కావాలనే సెన్సేషన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సోనూ సూద్ తన వివరణలో, తనకు సంబంధం లేని ఒక మూడో వ్యక్తి కేసుకు సంబంధించి కోర్టు తనను సాక్షిగా పిలిచిందని చెప్పారు. ఈ సమన్లకు తమ న్యాయవాదులు ఇప్పటికే స్పందించినట్లు తెలిపారు. “ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దేనికీ బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. సెలబ్రిటీలు ఇలాంటి అనవసర విషయాలకు లక్ష్యంగా మారడం దురదృష్టకరం. నా పేరును పబ్లిసిటీ కోసం ఉపయోగించడం తగదు. అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు.

    ఇదిలా ఉండగా, మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా హాజరుకాకపోవడంతో పంజాబ్‌లోని లుధియానా కోర్టు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    We need to clarify that the news circulating on social media platforms is highly sensationalised. To put matters straight, we were summoned as a witness by the Honourable Court in a matter pertaining to a third party to which we have no association or affiliation. Our lawyers…

    — sonu sood (@SonuSood) February 7, 2025

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actor Sonu Sood : ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన నటుడు సోనూ సూద్

    Actor Sonu Sood donates ambulances : రియల్ హీరో సోనూ...

    Sankalp Diwas : నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’

    - ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం Sankalp Diwas...

    78th India Day Parade : న్యూజెర్సీలో 78వ ఇండియా డే పరేడ్.. హాజరైన సోనూ సూద్

    78th India Day Parade Celebrations : అమెరికాలోని న్యూ జెర్సీలో...

    New Jersey : ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూ జెర్సీలో భారీ ర్యాలీ.. హాజరైన సోనూసూద్, సోనాల్..

    భారీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే? New Jersey :...