
Actor Sonu Sood donates ambulances : రియల్ హీరో సోనూ సూద్ తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లు అందించారు.

ఈ నేపథ్యంలోనే.. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబును సోనూ సూద్ కలిశారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు..సుదూర ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఈ అంబులెన్స్‌లు ఉపయోగపడుతాయన్నారు.

ఈ అంబులెన్స్‌ల ద్వారా ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.






