
గెహనా సిప్పి.. ఈ భామ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పటి వరకు క్లిక్ అయ్యే పాత్ర చేయలేదు.. అయితే ఈమె నటించిన సినిమాల పేరు చెబితే ప్రేక్షకులు గుర్తు పట్టే అవకాశం ఉంది.. ఇప్పటి వరకు ఈమె టాలీవుడ్ లో నటించింది రెండే రెండు సినిమాలు..
చోర్ బజార్, గాలోడు.. ఇందులో గాలోడు సినిమా కాస్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ భామ అందాల విందు మాములుగా లేదు.. మరి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అంతకంటే ఎక్కువుగా అందాల విందు చేసి అందాల బాంబు అని ప్రేక్షకులు అనేలా చేసుకుంటుంది.
ఈ మధ్య కాలంలో మరింత గ్లామర్ డోస్ పెంచేసి గెహనా సిప్పి యూత్ ను తెగ కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియా ఖాతాను ఒక్కసారి పరిశీలిస్తే ఈ భామ ఎంత గ్లామర్ డోస్ పెంచేసిందో అర్ధం అవుతుంది.
మొత్తానికి గేట్లు ఎత్తేసినట్టు గ్లామర్ డోస్ అమాంతం పెంచేసి హద్దులు లేని అందాల విందును ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఎద, థైస్ అందాలతో మత్తెక్కించే చూపులతో ఈ భామ కుర్రాళ్ళ ఊపిరి ఆపేస్తుంది. మరి గెహనా సిప్పి అందాల షో మీరు కూడా చూసేయండి.