
Actress Pooja Hegde : పూజా హెగ్డే.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫేమస్.. తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అని పిలిపించు కోవడానికి చాలానే కష్టపడింది.. పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..
వరుసగా సూపర్ హిట్స్ అందుకుని కెరీర్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా గురించి చాలానే చెప్పుకోవాలి.. ఈమె కెరీర్ లో అల వైకుంఠపురంలో సినిమా బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. అంతకు ముందు హిట్ వచ్చిన పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు.. కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..
ఇక ఈ మధ్య మళ్ళీ ప్లాప్ అందుకుంటున్న పూజా కాస్త రేసులో వెనుక బడింది అనే చెప్పాలి.. ఈమె రాధేశ్యామ్ వంటి అట్టర్ ప్లాప్ సినిమాతో మరింత ఢీలా పడింది.. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో ప్రజెంట్ మహేష్ బాబు సినిమా మాత్రమే చేస్తుంది. ఇది మినహా మరో సినిమా లేదు.
ఇదిలా ఉండగా పూజా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.. ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కేలా చేసింది.. బ్లాక్ డ్రెస్ లో చూపులతోనే సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram