Actress Pragati : ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకు చిన్న- పెద్ద ఆంటీ, బ్యూటీ అనే తేడాలు లేకుండా పోయాయి.. ఎవ్వరైనా సోషల్ మీడియా వేదికగా చేసుకుని అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తున్నారు. దీంతో యూత్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలను ఫాలో అవుతూ వారు షేర్ చేసే ఫోటోలను లైక్స్ తో మోత మోగిస్తున్నారు.
మరి ఈ లిస్టులో సీనియర్ భామలు కూడా చేరిపోతున్నారు. టాలీవుడ్ లో సీనియర్ నటి ప్రగతి గురించి తెలియని వారు లేరు.. ఈమె సినిమాల్లో చాలా రకాల పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. 90లలోనే ఈమె హీరోయిన్ గా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీ బిజీగా గడుపుతుంది..
తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలు ఈమెకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈమె సినిమాల్లో ఎంత పద్ధతిగా ఉన్న పాత్రలలో నటిస్తుందో సోషల్ మీడియాలో పూర్తిగా అపోజిట్ అనే చెప్పాలి.. ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వర్కౌట్ వీడియోలు, రీల్స్ వంటివి పోస్ట్ చేస్తూ హాట్ అందాలను సైతం ఆరబోస్తుంది.
ఇప్పుడు ఈమె కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది. ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ స్టిల్స్ ను షేర్ చేసింది.. పింక్ డిజైనర్ డ్రెస్ లో ఈమె అందాల ఆరబోత నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది. మోడ్రన్ డ్రెస్ లో ఈ భామ ఆకట్టు కుంటుంది. లేటు వయసులో ఘాటుగా అందాలను ఆరబోస్తూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంది.. మరి లేటెస్ట్ స్టిల్స్ మీకోసం.
View this post on Instagram