
Actress Sonam Kapoor : ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుంటున్నారు. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు. ఈ భామలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ షేర్ చేసే లేటెస్ట్ అందాలకు యూత్ దాసోహం అవుతున్నారు..
సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా ఫోటో షూట్ లను వదులుతూ మిలియన్ ఫాలోవర్స్ ను పొందుతున్నారు. దీంతో వీరు ఎలాంటి గ్లామరస్ షో చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కుర్ర భామల నుండి సీనియర్ భామల వరకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హాట్ అందాలను ఆరబోయని భామలు లేరు..

మరి వారిలో సోనమ్ కపూర్ ఒకరు.. ఈమె స్టార్ డాటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి అందం, అభినయం, డాన్స్ తో మెప్పించి సత్తా చాటుతుంది. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుని అదిరిపోయే లెవల్లో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది..
బాలీవుడ్ లో ఎన్నో విజయాలు అందుకున్న ఈ బ్యూటీ వ్యాపారవేత్త ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుంది. ఫుల్ ఫామ్ లో ఉండగానే ఈమె పెళ్లి పీటలు ఎక్కింది.. అయితే పెళ్లి తర్వాత కూడా ఈమె తన కెరీర్ ను కంటిన్యూ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ విందు చేస్తుంది.
తల్లి అయ్యాక కూడా బోల్డ్ షో చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తెగ హడావిడి చేతిసుంది. తాజాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో హాట్ఫోటోలను షేర్ చేసింది. కింద ఏమీ వేసుకోకుండా పైన షర్ట్ బటన్స్ తీసేసి మరీ రెచ్చిపోయింది.. దీంతో ఈమె ఎద, థైస్ అందాలు యూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి.. ఈ రేంజ్ లో అందాల జాతరకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది.