27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Adipurush 4th day : ఆదిపురుష్ కు 4 రోజుల్లో వచ్చిందెంత? ఇంకా రావాల్సిందెంత?

    Date:

    Adipurush 4th day
    Adipurush 4th day

    Adipurush 4th day : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందే వరుస ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా రిలీజ్ అయిన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు మాసివ్ కలెక్షన్స్ రాబట్టింది.

    ఈ సినిమా 240 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగులోనే ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇక ఈ సినిమా ఏకంగా 7 వేల థియేటర్స్ లో రిలీజ్ కావడంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఆ తర్వాత వీకెండ్ లో కూడా విజృంభించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది..

    ఇక రెండవ రోజు మూడవ రోజు కలిపి మొత్తంగా 340 కోట్లు రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే 4వ రోజు కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ప్రభాస్ నాల్గవ రోజు మాత్రం ఆదిపురుష్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో సోమవారం టెస్ట్ ఫెయిల్ అయినట్టే అని చెప్పాలి. 4వ రోజు కేవలం 11.85 కోట్ల షేర్, 42.10 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది.

    4 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 110.40 కోట్ల గ్రాస్ 69.76 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా 163.45 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇంకా 78.55 కోట్ల షేర్ వస్తేనే హిట్ అని చెప్పాలి.. లేకపోతే ఇది కూడా ప్లాప్ అయినట్టే.. చూడాలి మిగిలిన రోజుల్లో ఆదిపురుష్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందో లేదంటే పుంజుకుంటుందో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Adipurush Collections : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన...

    Adipurush Not Good : ఆదిపురుష్ అస్సలు బాలేదు.. హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు..

    రామాయణాన్ని తీస్తే మన సౌత్ వారే తీయాలి.. సుమన్ సంచలన...

    Adipurush 6th Day : ఆదిపురుష్ 6 రోజుల్లో రాబట్టింది ఇంతేనా.. ప్రభాస్ కు దారుణమైన అవమానం..?

    Adipurush 6th Day : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా...

    Adipurush Movie collections : ఆదిపురుష్ కు కలెక్షన్ల వరద

    Adipurush Movie collections : ప్రభాస్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు ఓం...