Aditi Rao Hydari Stunning Looks :
ఈ మధ్య హీరోయిన్స్ అంత వెండితెరపై ఆఫర్స్ లేకపోయినా ఏమాత్రం భయపడడం లేదు.. ఎందుకంటే సోషల్ మీడియాతో కాలం గడిపేస్తూ ఇక్కడ కూడా సంపాదిస్తున్నారు ముద్దుగుమ్మలు.. ఇందుకు వీరికి భారీ ఫాలోయింగ్ కావాలి.. ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత వెనకేయవచ్చు.. ఇదే పాలసీని ఈ తరం ముద్దుగుమ్మలు ఫాలో అవుతున్నారు.
హద్దులులేని అందాల ఆరబోత చేస్తూ రోజురోజుకూ క్రేజ్ పెంచేసుకుంటూ నెటిజెన్స్ కు కనులవిందు అందిస్తూనే వారు ఫాలోయింగ్ కూడా పెంచేసుకుంటున్నారు. అందుకే ముద్దుగుమ్మలు ఈ రేంజ్ లో రెచ్చిపోతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మరి ఈ అందాల ఆరబోతలో సీనియర్ భామలు కుర్ర భామలు అనే తేడా కూడా ఉండడం లేదు..
మరి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీలలో అదితి రావు హైదరీ ఒకరు.. ఈ భామ భారీ అందాల ఆరబోత చేయకపోయినప్పటికీ తన కంటి చూపుతోనే కుర్రకారును కట్టిపడేస్తుంది. ఈ బ్యూటీ అందంతో పాటు అదిరిపోయే నటన కూడా ప్రదర్శిస్తుంది.. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం నిల్ అనే చెప్పాలి..
చూపులతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అదితి రావు హైదరీ రావిషింగ్ లుక్స్ కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు.. ఈ భామ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..