28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Jagan : హీరోయిన్స్ తో ఎఫైర్.. జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన ఆ ఛానెల్

    Date:

    Jagan : ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేయించింది మహా టీవీ న్యూస్ చానెల్. జగన్ కు బాగా దగ్గరై ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న కొంత మంది నేతలను తీసుకొచ్చి సంచలన ఆరోపణలు చేయించింది. ఈ మేరకు ఆ టీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి..

    జగన్ తల్లి, చెల్లిని కూడా ఆస్తి కోసం దారుణంగా మోసం చేసి కోర్టుకు ఈడ్చాడని.. ఆయనకు అసలు మనస్సాక్షి లేదని.. అలాంటి దుష్టశక్తి ఉండకూడదు అంటూ ఆ నేత ఆరోపించారు.

    ఇక హీరోయిన్స్ తో జగన్ కు ఎఫైర్లు ఉన్నాయని.. వారిని బెదిరించి లోబరుచుకున్నాడంటూ సదురు నేతలు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు కోసం జగన్ ఏమైనా చేస్తాడని.. ఆయన క్యారెక్టర్ పై మహా టీవీ ద్వారా సంచలన ఆరోపణలు చేయించారు.

    విజయసాయిరెడ్డిది నాటకం కాకపోతే జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ బయటపెట్టాలని.. ఆయన రాసలీలలు బయటపెట్టాలని.. ఆ చీకటి చరిత్ర కోణం చెప్పాలంటూ సదురు నేత మహా టీవీలో ఆరోపించారు.

    ప్రస్తుతం మహా టీవీ ప్రసారమైన కథనం వైరల్ అవుతోంది. మహా టీవీలో వచ్చిన కథనం సంచలనంగా మారింది. మరి ఇది నిజమా? జగన్ లాంటి నిఖార్సైన నేత మీద ఇలాంటి ఆరోపణల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...

    Jagan : తల్లి, చెల్లిపై మరోసారి కోర్టుకెక్కిన జగన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ...