36.9 C
India
Tuesday, April 21, 2026
More

    తారకరత్న చనిపోయి 3 నెలలు.. రెండో పెళ్లిపై అలేఖ్య రెడ్డి కామెంట్స్..

    Date:

    second marriage
    second marriage Comments, Tarakaratnas and Alekhya reddy

    second marriage Comments : టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్నకు మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు ఆయనకు మంచి రికార్డు కూడా ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగకముందే చిత్ర సీమను విడిచిపెట్టారు ఆయన. ఒకే సారి 9 సినిమాలు విడుదల చేసి టాలీవుగే కాదు.. హాలీవుడ్ కు సైతం రికార్డు క్రియేట్ చేసి పెట్టారు తారకరత్న. ఇక ఆ తర్వాత ఆయనకు సినిమాలు కలిసి రాలేదు. వరుసగా ఫ్లాపులతో నిలదొక్కుకోలేకపోయారు తారకరత్న.

    ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. ఆయన తాతయ్య స్థాపించిన టీడీపీలోనే చేరారు. అంచలంచలుగా ఎదగాలి అనుకున్నారు. పార్టీ కార్యక్రమాలను విస్తృత పరుస్తున్నారు. ఇక నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ  పాదయాత్ర చేస్తున్న సమయంలో జనవరిలో ఆయన కు గుండెపోటు వచ్చింది. దాదాపు 23 రోజులు బెంగళూర్ లోని హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఆయన ఫిబ్రవరి 17 (శివరాత్రి)న మృతి చెందాడు.

    తారకరత్న మరణించడంతో నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య అలేఖ్య తారకరత్న జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతోంది. సోషల్ మీడియాలోని తన ఖతా ద్వారా తన భర్తతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఆమె second marriage చేసుకోబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది.

    ఈ జన్మకి నాకు తారకే బర్త. ఆయన జ్ఞపకాలు, ఆయన చూపించిన ప్రేమ ఈ జీవితానికి సరిపోతాయి. వీటితోనే నా చివరి శ్వాస వరకూ గడుపుతాను. ఇక నేను తారకరత్న భార్యగానే కన్నుమూస్తాను. second marriage అనే ఆలోచనే రానివ్వను. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న గాసిప్ లపై క్లారిటీ ఇచ్చింది అలేఖ్య రెడ్డి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...