23.3 C
India
Thursday, January 15, 2026
More

    Meera Jasmine : ఏజ్ 42 ఎక్స్ పోజింగ్ అదుర్స్.. మీరా జాస్మిన్ క్లీవేజ్ షో వైరల్ పిక్స్

    Date:

    Meera Jasmine
    Meera Jasmine

    Meera Jasmine : తెలుగులో చాలా ఏళ్ల నుంచి ముంబయి, కన్నడ, తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిరోయిన్లదే హవా కనిపిస్తుంటుంది. అలాంటి హవా చూపిన స్టార్ హిరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. ఈ భామ తాజాగా తెలుగులో కొన్ని పోటీలను షేర్ చేసింది. మీరా జాస్మిన్ టీనేజ్ లో సూత్రధారన్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. రన్ అనే మూవీతో కోలీవుడ్ లోకి, మౌర్య అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది సినిమాతో అడుగుపెట్టింది.

    వివిధ లాంగ్వేజ్ లలో నటించిన మీరా జాస్మిన్ కు అక్కడి కంటే తెలుగు ఇండస్ట్రీలోనే పెద్దగా హిట్స్ పడ్డాయి. మీరా జాస్మిన్ కు తెలుగులో చాలా మంది అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. మీరా జాస్మిన్ పవన్ తో గుడుంబా శంకర్ మూవీలో హిరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. రవితేజతో భద్ర, బాలకృష్ణ తో మహారథి లాంటి ఎన్నో భారీ సినిమాల్లో నటించింది.
    2013 లో వచ్చిన మోక్ష సినిమానే మీరా జాస్మిన్ కు తెలుగులో చివరి సినిమా. అయితే సినిమాల్లో ఫుల్ ఫామ్ లో ఉన్నపుడు మీరా జాస్మిన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కానీ మీరాకు భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుని దూరమైంది. 2014 లో మరో బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగ్గా.. ప్రస్తుతం ఆ వ్యక్తితోనూ కూడా విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీరా జాస్మిన్ 2018 తర్వాత చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉండిపోయింది.
    మీరా జాస్మిన్ వయసు ప్రస్తుతం 42 కాగా తాజాగా సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. గతేడాది మలయాళంలో మక్కల్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. తెలుగులో విమానం మూవీ లో కూడా కనిపించింది. చాలా పద్ధతిగా కనిపించే మీరా జాస్మిన్ క్లీవేజ్ షోతో అదరగొట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మీరా కూడా ఎక్స్స పోజింగ్ చేసేస్తోందా అంటూ కుర్రకారు తెగ సంబరపడిపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Meera Jasmine : సినిమాలకు దూరంగా మీరా జాస్మిన్.. అసలు కారణం అదేనా?

    Meera Jasmine :  సినిమాల్లో పద్ధతిగా నటించిన మీరా జాస్మిన్ సోషల్...

    MEERA JASMINE: అందాలను ఆరబోస్తున్న భామ

    40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రదానిలా అందాలను బహిర్గతం చేస్తూ...