27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Romance : రొమాన్స్ తో వయసుకు సంబంధం ఉండదు

    Date:

    romance
    romance

    Romance : రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు. ఎంత లేటు వయసులో అయినా రొమాన్స్ లో మునిగిపోయే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో రొమాన్స్ గురించి చాలా విమర్శలు వచ్చినా వారు మాత్రం మారడం లేదు. తండ్రి వయసులో హీరో, కూతురు వయసులో హీరోయిన్ ఉన్నా వారితో రొమాన్స్ చేయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఆ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.

    టీకు వెడ్స్ షెరు సినిమాకు కంగనా రనౌత్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. యాభై ఏళ్లు దాటిన హీరో పాతికేళ్ల హీరోయిన్ తో రొమాన్స్ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

    రొమాన్స్ అంటే తెలియని వారు చేసే పని కానీ దానికి వయసుతో సంబంధం ఏమిటని సిద్ధిఖీ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికి కూడా షారూఖ్ ఖాన్ ఇలాంటి సన్నివేశాలు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రొమాన్స్ కు వయసుతో సంబంధం ఉండకూడదంటున్నారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది.

    ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ జూనియర్ ఆర్టిస్టుగా నటించగా అవనీత్ కౌర్ నటి కావాలనే అమ్మాయి పాత్రలో నటించింది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ లో కంగనా రనౌత్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. సినిమా ట్రైలర్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ అనగా సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం రాబడుతుందో లేదో చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Motu sarasam : ఇదేమి మోటు సరసం మావా.. ముద్దు పెట్టుకున్నందుకు భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య

    Motu sarasam : ధర్మ, అర్థ, కామాలలో భార్య తోడును విడిచిపెట్టద్దు...

    Romance : తనలో సగం వయసున్న అమ్మాయితో రోమాన్స్.. తట్టుకోలేక పెదవి కొరికిన హీరో..

    Romance : సినిమాల్లో ప్రస్తుతం రోమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు...