Ashu Reddy glamourous Photos :
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా అవతరించింది. పొట్టి పొట్టి డ్రెస్ లతో చూపించాల్సిన అందాలన్నీ విచ్చలవిడిగా చూపించేస్తుంది. దీంతో ఈమె అందాలను ఆస్వాదిస్తున్న వారు కొందరైతే ఆ అందాలను చూసి ట్రోల్స్ చేసే వారు మరి కొందరు..
తెలుగు బ్యూటీ అయిఉండి ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ నిత్యం ట్రోల్స్ కు గురి అవుతుంది. బిగ్ బాస్ షో ఆ తర్వాత ఆర్జీవీ ఇంటర్వ్యూలతో బాగా ఫేమస్ అయ్యింది అషు రెడ్డి.. అప్పటి నుండి హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. థైస్, ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కొత్త గ్లామర్ చూపిస్తుంది..
సినిమాలు చేయకపోయిన ఈమెకు ఉన్న ఫాలోయింగ్ తోనే కెరీర్ లాక్కోస్తుంది.. అషు రెడ్డి ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన గ్లామర్ డోస్ ఖచ్చితంగా ఉంటుంది.. అందుకే ఈమె గ్లామర్ పరంగా క్లిక్ అయ్యింది.. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి పేరు వినిపించడంతో పెద్ద కలకలం రేగింది. ఈ భామ ఆ తర్వాత వివరణ ఇచ్చి తనకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఇక అంత జరిగిన తనకు ఏ మాత్రం సంబంధం లేనట్టు తన అందాల ఆరబోత తాను చేస్తుంది. తాజాగా పొట్టి డ్రెస్ లో ఒంగి మరీ వివిధ భంగిమల్లో ఫోటోలు దిగింది.. ఈ పిక్స్ లో హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో ఈ బ్యూటీ కొత్త అందాలను పరిచయం చేస్తుంది.. రోడ్డు మీద ఎద, థైస్ అందాలతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ క్లిక్స్ మీకోసం.