22.7 C
India
Tuesday, October 6, 2026
More

    AI Cameras : బైక్ వేగాన్ని తప్పుగా గుర్తిస్తున్న ఏఐ కెమెరాలు..!

    Date:

    AI cameras
    AI cameras

    AI cameras : ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చాక మనిషి పని చాలా తేలికగా మారింది. అయితే ఏఐ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించకుంటే మాత్రం ఇతరులు ఇబ్బందులు పడక తప్పదని మరోసారి రుజవైంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో చాలా నగరాల్లో ఏఐ కెమెరాలను పోలీసులు వాడుతున్న సంగతి తెల్సిందే.

    అయితే ఓ ఏఐ కెమెరా బైక్ వేగాన్ని 1240 km/hతో నమోదు చేసింది. ఈ వీడియోను జైహింద్‌ టీవీ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఆ ఏఐ కెమెరా బైక్‌ ఫోటోను కంట్రోల్‌ రూంకు పంపి.. ఓవర్‌ స్పీడ్‌ను గుర్తిస్తూ చలాన్‌ జారీ చేసింది. అయితే ఆ తర్వాత విచారణలో మాత్రం వాహనదారుడు ఎలాంటి ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు పాల్పడలేదని తేలడం గమనార్హం.

    అంతేకాకుండా ఏఐ కెమెరాలు నంబర్‌ ప్లేట్ల పైనున్న స్క్రూలు.. బోల్టులను సున్నాలుగా గుర్తిస్తూ చలాన్లు విధిస్తున్నట్లు తేలింది. తొలుత ఏఐ కెమెరాల వ్యవస్థ ఆటోమేటిక్ గా పని చేస్తుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఏఐ కెమారాలు అమల్లోకి వచ్చాక అనేక తప్పులు జరుగుతున్నట్లు వెల్లడికావడంతో వీటి పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AI in Media : మీడియాలోకి AI .. భారీగా ఊడునున్న ఉద్యోగాలు!

    AI in media : ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్ (AI)తో ఇప్పటికే చాలా నష్టం...