22.5 C
India
Friday, January 23, 2026
More

    Alekhya Chitti : అలేఖ్య చిట్టి చెల్లి మళ్లీ రెచ్చిపోయిందిగా.. వైరల్ వీడియో

    Date:

    Alekhya Chitti
    Alekhya Chitti

    Alekhya Chitti : అలేఖ్య చిట్టి అనే పచ్చళ్లు అమ్ముకునే అమ్మాయి ఇటీవల ఒక కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆమె చెల్లి రమ్య తాజాగా సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో హాట్ టాపిక్‌గా మారింది. రమ్య పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్క వివాదంలో ఉండగా చెల్లి ఇలా గ్లామర్ ప్రపంచంలోకి మళ్లీ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ట్రెండింగ్ గర్ల్స్.. కుర్రకారు పరేషాన్..

    Bigg Boss 9 : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్...

    Alekhya Chitti : తప్పైంది.. సారీ అంటూ అలేఖ్య చిట్టి వీడియో వైరల్

    Alekhya Chitti Say Sorry  : ప్రముఖ యూట్యూబర్ , సోషల్...