28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Allu Arjun : శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్.

    Date:

    Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. అలాగే మృతి చెందిన రేవతి భర్తను పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...