27.1 C
India
Wednesday, May 21, 2025
More

    Allu Arjun : రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ భారీ త్యాగం.. ఫ్యాన్స్ పైర్!

    Date:

    allu arjun skip ram charan's birthday celebrations
    Allu Arjun

    Allu Arjun : అల్లు అర్జున్‌ తన కమిట్‌మెంట్స్‌ వల్ల వదులుకున్న సందీప్ వంగ ప్రాజెక్ట్‌ ఇప్పుడు రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు అభిమానుల మధ్య పెద్ద చర్చగా మారాయి. బాక్స్ ఆఫీస్‌ పోటీని పక్కన పెడితే, అల్లు అర్జున్‌ చేసిన ఈ ‘త్యాగాన్ని’ కొందరు అభిమానులు ప్రశంసించగా, మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సందీప్ వంగ టీం మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ, ప్రస్తుతం ఆయన ఫోకస్ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పైనే ఉందని చెబుతోంది. మరోవైపు రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ తర్వాత సుకుమార్‌తో సినిమా చేయనున్న నేపథ్యంలో, సందీప్ వంగ చిత్రానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...